Banner

దేశవ్యాప్త కొవిడ్‌-19 టీకా కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 145.16 కోట్ల డోసులను అందించారు.

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 1,04,781.

మొత్తం కేసుల్లో క్రియాశీల కేసులు 1% కంటే తక్కువగా, 0.30% వద్ద ఉన్నాయి.

రికవరీ రేటు 98.32% కు చేరింది.

గత 24 గంటల్లో 8,949 మంది కోలుకున్నారు. దీంతో, కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3,42,75,312 కు పెరిగింది.

గత 24 గంటల్లో 22,775 కొత్త కేసులు నమోదయ్యాయి.

రోజువారీ పాజిటివిటీ రేటు 2.05%గా ఉంది.

వారపు పాజిటివిటీ రేటు 1.10%గా ఉంది.

ఇప్పటివరకు 67.89 కోట్ల కొవిడ్‌ పరీక్షలు చేశారు.

రాష్ట్రాలవారీగా ఒమిక్రాన్‌ కేసులు

క్ర.సం.రాష్ట్రం/యూటీఒమిక్రాన్‌ కేసుల సంఖ్యడిశ్చార్జ్/కోలుకున్నవారు
1మహారాష్ట్ర454167
2దిల్లీ35157
3తమిళనాడు11840
4గుజరాత్‌11569
5కేరళ1091
6రాజస్థాన్‌6961
7తెలంగాణ6218
8హరియాణా3725
9కర్ణాటక3418
10ఆంధ్రప్రదేశ్‌173
11పశ్చిమబంగాల్‌173
12ఒడిశా141
13మధ్యప్రదేశ్‌99
14ఉత్తరప్రదేశ్‌84
15ఉత్తరాఖండ్‌44
16చండీఘర్‌32
17జమ్ము&కశ్మీర్‌33
18అండమాన్‌&నికోబార్‌ దీవులు20
19గోవా10
20హిమాచల్‌ప్రదేశ్‌11
21లద్దాఖ్‌11
22మణిపూర్‌10
23పంజాబ్‌11
మొత్తం1431488

Courtesy :Press Information Bureau , GOI

Banner
Similar Posts
Latest Posts from asupatri.com